TELUGU:
ఓ ఎదురుచూపు, మనల్ని మనకె దూరం చేస్తుంది, మరొకరిని మనసుకి దగ్గర చేస్తుంది, కళ్ళకు తెలియకుండానే కన్నీరు పెట్టిస్తుంది. కలలనే, కాటుక అని ఆ కళ్ళకు సద్ది చెప్పేస్తుంది.
కాలం గడిచే కొద్దీ, దీపక్ వస్తాడన్న ఆశ నాలో అంతకంతకు తగ్గిపోతుంది, రాడేమో నన్న భయం బయటకు చెప్పుకోలేనంతగా పెరిగిపోతుంది.తన గురించే ఆలోచిస్తూ, తనతో గడిపిన క్షణాలని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ నా చుట్టూ వున్నా ప్రపంచాన్ని మరిచిపోయిన నాకు ఆ రోజు class లో ఒక కొత్త అనుభవం ఎదురయ్యింది.
ముద్దు ముద్దు మాటలతో, చిన్ని చిన్ని నవ్వులతో, ఒక అందమైన గొంతు లో ఓ చక్కని కవిత వినిపించింది.
"
నితో పరిచయం...
నేను కలలో కూడా ఊహించని వరం....
నీతో పయనం....
ఎన్నో జన్మలకు నేను దాచుకున్న ఓ తియ్యని జ్ఞాపకం....
నువ్వే నా మరుహృదయం..
నువ్వే నాలోని సగం...
నువ్వే నాకున్న జగం...
నువ్వే నా సర్వం...
"
అది నేను దీపక్ కోసం నా పుస్తకం లో రాసుకున్నది, తన దగ్గరకు ఎలా వెళ్ళింది. నా పుస్తకం నా దగ్గరే వుంది కదా??? నేను లేనప్పుడు చదివి వుంటుందా !! తను ఎవరో కాదు, ఎవరి గురించి అయితే దీపక్ తో చెప్పాలనుకున్నానో, ఎవరి తో అనుబందానికయితే ప్రేమో స్నేహమో పేరు పెట్టాలని అన్నానో తనే తిను.
ఆ పుస్తకం లో తన గురించి కూడా చాలా రాసనే !!!చదివేసి వుంటుందా??రాసింది నేనే అని తెలిసే వుంటుందా అప్పటి వరకు లేని, తెలియని భయం మొదలయ్యింది నాకు. ఏమంటుందో, ఏమను కుంటుందో??. తెలియకుండానే ఒళ్లంతా చెమటలు పట్టేసాయి. మా class teacher తనను dais మీదకి పిలిచి తను చెప్పిన కవితకు అందరితో చప్పట్లు కొట్టించారు.
Dais మీద ఉన్నత సేపు తాను నా వైపే చూస్తుంది అంటే తనకు నేనే రాసానని తెలుసు అనమాట. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే దైర్యం చెయ్యలేకపోయాను.
మెచ్చుకుంటుంది నా కవితనే అయినా ఆనందించలేని పరిస్థితి.
Class అవ్వగానే తనకు కనిపించకుండా పారిపోవాలి. పిలిచినా పలకకూడదు. ఎందుకంటే Sorry చెప్పిన, తను క్షమిస్తుందని నమ్మకం లేదు. యి వయసులో ఇవన్నీ ఏంటని నిలదీస్తే, principal సార్ కి కంప్లైంట్ చేసేస్తా అంటే!!! ఆమ్మో ఇంకేమైనా వుందా. నేను జీవితం లో చేసిన అతి పెద్ద తప్పు ఇదే అవుతుంది.
ఇలా నేను ఆలోచిస్తూ ఉండగానే స్కూల్ టైం అయ్యిపోయింది. Bag తీసుకొని చాలా తొందర తొందరగా వెళ్లిపోతున్నా నాకు , ముందుగా ఊహించినట్టే తన పిలుపు వినిపించింది. ఒక్కసారిగా నా గుండె, నా చెవులకు వినిపించేంత గట్టిగ కొట్టుకోవడం మొదలయింది.
అయినా నాకు వినబడనట్టు, ఆలా ఆగా కుండా వెళ్ళిపోవడం మొదలు పెట్టాను.ఏంటో తనని ఎప్పుడు ఎప్పుడు దగ్గరగా చూస్తానా ఎప్పుడెప్పుడు తన తో మాట్లాడతానా అని ఎదురు చుసిన నాకు.ఇప్పుడు తానే వచ్చి మాట్లాడుతున్న మాట్లాడలేని పరిస్థితి.
almost ఇక class దాటేసాను అనుకున్నప్పుడ్డు తాను వచ్చి నన్ను చెయ్యి పట్టుకొని ఆపేసింది. వెనక్కి తిరిగి చూసేంత దైర్యం నాకు లేకపోయింది. ఏమ్ మాట్లాడాలో అర్ధం కాలేదు.
కాలం ఒక్కసారిగా అక్కడే అలాగే ఆగిపోయినట్టు అనిపించింది.
ENGLISH:
A great Anticipation distances us from our own self, brings one close to our mind, fills our eyes with unintended shades of grey.
With the passage of time, the prospect of Deepak's coming diminishes in me, and the fear of what is to come is growing.
I had a new experience in the class that day, forgetting about the world around me while thinking about him and reminiscing nostalgically about the great moments, I had spent with him.
A few lines coming out of a pleasurable celebration with intensified emotion of happiness taken my glance away from the rest of the world.
"Introduction to you ...
Is a blessing I never dreamed of ….
journey with you….
Is a sweet memory that kept for births...
You are my sweetheart…And it's amazing part ...
You are my best friend, till my very end "
That's what I wrote in my book for Deepak, but how did she get it. I don’t think I have lost my book. Doesn’t it mean that she read my book when I'm not here!! She was the one I want to introduce to Deepak, the book itself is very much written about her!!! I don’t know What to do and what to think of? Unconsciously sweating all over. Our class teacher called her on to the daïs and asked the entire class to clap for her for the poem she said.
I can sense she looks at me, while she was on the daïs so that means she knows the person who had written it. I could not muster the courage to look into her eyes. Even prizing my poetry was not enjoyable.
I must flee immediately when the class gets over. Even I don’t dare to look back, even though she calls my name. Because even saying Sorry doesn’t make this pleasant. At the age of all these things, I started thinking deeper and deeper. What should I answer if she asks about it? What would I do if she complains to the principal? That would be the biggest mistake I have ever made in life.
While I was thinking about all this, our school bell was ringing for good. I immediately took my bag off the bench and started moving faster. Suddenly, I listened someone calling me. I know it was her. All at once, my heart began to beat so hard enough for my ears to hear the sound.
since I did not want to turn back, I started to move even faster than before out of the class.
Almost at the edge of the classroom, I was completely speechless when, she came over to me and held my hand. I didn't have the courage to look back. I didn't understand what to speak.
It seemed to me as if the world had stopped there for a long time.
HINDI:
प्रत्याशा हमे अपने से दूर करके किसी और को पास खीच लेता है। बीन कहे आसु आंख मे छलक जाती है। हर ख़्वाब आँखों के पलक पे छा जाति है।
समय के साथ दिपक की यादें मेरे दिमाग से मिट सा गया हे और एक डर की अाहट होने लगी है।
अाज एक नया एहसास का अनुभव हुई जगा में अपने बीते हुए कल को भूल गया।
एक प्यारी सी कविता मेरे मन मे थाने लगी।
"
एक हसीन मुलाक़ात .......
कभी ना सोचा हुआ एक यात्रा ...
एक प्यार भरा लमहा जो मैने सजा रखी है....
तुम मेरी जान हो,
मेरा इमान हो,
मेरी जिंदगी,
मेरी दुनिया,
मेरा स्बाभीमान है ...
ये मैने लिखा था अपने कीताव में और उसे पता चल गया था। क्या ये मेरी ही कीताव हे ?
ये वही हे जिसकी मुलाक़ात मे दिपक से करवाने का सोचा था। जब शिक्षक ने उसके कबीता का प्रशंसा कर रही थी, मेरा पसीना छुट रहा था। क्या उसने मेरी कविता पढ़ ली, क्या उसे सब पता चल गया?
उसकी नजर मेरी और ही थी। बडी मुसकील से उससे नजर मीली और अपनी ही कविता की तारीफ़ कीया।
बस इंतजार था कब क्लास खत्म हो और में वहीं से निकल जाउं।
क्योंकि अब उससे माफी मांगने की हीमत ना थी मुझमे ।
जैसे ही मे अपना बैग उठाया उसने पीछे से आवाज़ दिया ओर पास अाके मेरा हात पकड लिया ।
तव मुझमे पाछे मुडने की हीमत थी या बात करने की। ऐसा लगा जैसे व्कत रुक गया है।