Monday, August 10, 2020

The ultimatum



 జీవితం, ప్రపంచం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు ఉందొ లేదో తెలీదు కానీ వాటి గురించి మాట్లాడడానికి సరిపడ్డ  అనుభవం మాత్రం నాకు వుంది అనే అనుకుంటున్నాను.

నా కధ తనకి ఎలానో తెలీదు మీకు  చెప్పుకుంటే నాకు అయినా తెలుస్తుందని, ఈ blog start చేశాను.  ముందుగా అనుకున్నట్టు గానే ఆనందాన్ని, ఎన్నడూ అనుకోని అనుభూతిని, అంతులేని మీ అభిమానన్ని అది నాకు సంపాదించి పెట్టింది. 

😁😁 ఇన్ని ఇచ్చిన ఈ blog ని ఇలా మధ్యలోనే ఆపేస్తా అని నేను అనుకోలేదు. But some things in our life are just inevitable. We can just play our part. We can't hold it's control.

I will try my level best to continue the story from where i left. But it could take weeks, months or years, i am un mindful about it. Thanks for being with me, thanks for circulating my story, thanks for waiting eagerly for every next episode 😁 and finally thanks for all ur love and care.. ☺️hope u would do well and stay well.. thankyou.. 

                                     Yours lovingly, 

                                    SAITEJA TANGUDU

7 comments:

  1. 😔Emaindhi Bro😔
    it's Okk Eagerly Waiting... Good Luck
    Miss the Story😕Dear Writer..

    ReplyDelete
  2. Why you ended? After that what happened anna

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Eemaina story matram super sir. My best wishes for your bright future.😊😊😊😊 Please continue the story with your convenience....we are waiting

    ReplyDelete

keep comments respectful

The ultimatum

previous story  జీవితం, ప్రపంచం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు ఉందొ లేదో తెలీదు కానీ వాటి గురించి మాట్లాడడానికి సరిపడ్డ  అ...