TELUGU:
ఎంత దూరం జరిగిపోయిందో ఎంతకాలం గడిచిపోయిందో చుట్టూ వున్న లోకం ఏమైపోతుందో, వాళ్ళని అందుకోవడమే లక్షంగా పరిగెత్తుతున్న నాకు ఇవేం తెలియడం లేదు.
రోజు నడవడమే కష్టంగా feel అయ్యే bag తో ఈరోజు ఏకంగా పరిగెతెస్తస్తూన్న. నా చుట్టూ వున్న వన్ని మెల్ల మెల్లగా వెనక్కి వెళ్లిపోతున్నాయి.నాకు తెలిసిన ప్రదేశాలన్ని తమకు తాముగ నాకు దూరంగా జరిగిపోతున్నయి. ఇన్నీ ఆలోచనల మధ్య కొంచెం కొంచెం గా బయట పడుతున్న నేను ఊరు పొలిమేరను కూడా దాటేశాను.
కంటికి కనిపించేంత దూరం లో ఒక్క మనిషికూడా లేడు. పచ్చని పొలాల నడుమ పెద్ద పెద్ద చెట్ల మధ్య వాళ్ళు వెళ్తున్న road తప్ప నాకు ఇంకేం కనిపించడం లేదు. మనసు వెళ్లే ప్రతి చోటుకి మనిషి వెళ్లడం ఎంత కష్టమో నాకు ఆరోజు అర్ధమయ్యింది. వాళ్ళకి నాకు మధ్య దూరం వాళ్ళు నాకు కనిపించనంతగా పెరిగిపోయింది. వాళ్ళను చేరుకోగలను అన్న నమ్మకం నాలో మెల్లగా తగ్గడం మొదలయ్యింది. అయినా సరే మొండిగా పరిగెత్తుతూనే ఉన్నాను.

కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. గుండెల్లో బాధ పెరిగిపోతుంది. వొళ్ళంతా చెమటలు పట్టేసాయి. మెల్లగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయ్యిపోతుంది. అలసిపోతున్న, కింద పడిపోతానేమో అన్నంతగా ఊగిపోతున్న అయినా నా ప్రయాణాన్ని అవేం ఆపలేకపోయాయి.
తనతో జరిగిన ఊసులు రేపిన ఆశల ఒడిలో ఒదిగిపోతున్న ప్రాణం నాది. తనే పక్కన లేనప్పుడు అది ఉంటే ఎంత పోతే ఎంత.
తనతో జరిగిన ఊసులు రేపిన ఆశల ఒడిలో ఒదిగిపోతున్న ప్రాణం నాది. తనే పక్కన లేనప్పుడు అది ఉంటే ఎంత పోతే ఎంత.
ప్రాణం పోతున్నట్టు అనిపిస్తున్న నన్ను నడిపిస్తున్న మాటలు ఇవే.
కన్నీరు పెట్టుకుంటున్న కళ్ళ లోగిలి లో కదలి ఆడుతున్న సమాదానాలు ఇవే.
ఏడు వందల కోట్ల మందిలో నువ్వు ఒంటరివని నీకు ఎప్పుడైనా అనిపించిందా! తను నాకు దూరం అయినా ఆ క్షణం నాకు ఆలా అనిపించింది.
ఏడు వందల కోట్ల మందిలో నువ్వు ఒంటరివని నీకు ఎప్పుడైనా అనిపించిందా! తను నాకు దూరం అయినా ఆ క్షణం నాకు ఆలా అనిపించింది.
అప్పుడు నన్ను అలుముకున్న ఒంటరితనం ముందు యి ప్రయాణం చాలా చిన్నదనిపించింది.కానీ నెమ్మదిగా కళ్ళు మసక బారడం మొదలయ్యాయి. చేతులతో తుడుచుకుంటున్న ఎం కనిపించడం లేదూ.
చుట్టూ ఒక్కసారిగా చీకటి కమ్మేసినట్టు అనిపించింది. నాకు నేనే చాలా బరువుగా అనిపించాను. అయినా సరే శ్వాస కి శ్వాస అల్లుకుంటూ అడుగు కు అడుగు జత చేసుకుంటూ ప్రాణం సాక్షిగా ప్రయత్నిస్తునే ఉన్నాను.
కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఎదురుగ వస్తున్నా ఒక చెట్టు కొమ్మ తగులు కొని ఒక్కసారిగా కిందకు పడిపోయాను. తలకు గాయం అవ్వడం తెలియడం లేదు, దాని నుంచి blood రావడం తెలియడం లేదు కానీ వాడినీ అందుకోలేకపోయనన్న బాధ తో కళ్ళ నుంచి నీరు రావడం మాత్రం తెలుస్తుంది. వాడి పేరునే ధ్యానం చేస్తూ వాడి కోసమే చేతులు చాస్తూ మెల్లగా స్పృహ కోల్పోయాను.
ENGLISH:
I don’t know... how long the way has gone, how long the time has moved upon, and how everything has changed in the due course of time, in aspiration of reaching them.
I don’t know how I could even able to run with the bag that makes it hard even to walk every day.it seems to me as if the things around me are just moving away.
Amidst of all these blustery thoughts, I have slowly crossed the outskirts of the town.Except the road, surrounded by those lonely green fields,I could see no one along the way.For the first time in my life, I came to know how difficult it would be to go through the path laid by the heart.

The distance between us has increased so much that I cannot even see them.
My dream of reaching them is slowly being collapsed along with that increasing distance.
But still the faith I have moving me ahead.
My eyes started getting wet and my heartburn is getting worse. It began to sweat all over my body and I am just out of my breath.
I am completely tired out and my body began to swing around as if I am going to fell down, but still, I didn’t stop.
I am moving to the throes of hope. Slowly my eyes began to blur, even though I tried with both hands to get them clear.
my body is getting heavier and heavier on each of my moves.
My legs slowed down and suddenly I got hit
by a tree horn on the way, over my head and I fell down.The thought of not reaching them is more painful than the pain this injury caused and I slowly lost my consciousness.
HINDI(translation):
मुझे नहीं पता कि यह उन्हें पाने का लक्ष्य है, चाहे दुनिया कितनी भी दूर क्यों न हो। एक बैग के साथ आज चल रहा है जिससे चलना मुश्किल हो गया है।
मेरे आसपास की चीजें धीरे-धीरे दूर हो रही हैं। इन सभी विचारों के बीच, मैंने उर के बाहरी इलाके को पार किया। दूरी में एक भी आदमी नहीं है जहां तक आंख देख सकती है। मुझे कुछ भी नहीं दिखाई देता है, लेकिन हरे भरे खेतों के बीच सड़क जहां वे बड़े पेड़ों के बीच चलते हैं।
मुझ पर आरोप लगाया गया है कि एक आदमी के लिए यह मुश्किल है कि वह कहीं भी जाए। उनके बीच की दूरी इतनी बढ़ गई है कि वे मुझे देख नहीं सकते। मैंने अपना विश्वास कम करना शुरू कर दिया कि मैं उन तक पहुँच सकता हूँ। फिर भी, मैं अभी भी चल रहा हूं।

आंखों में पानी भर रहा है। नाराज़गी खराब हो रही है। उन सभी को पसीना आ रहा था। धीरे-धीरे सांस लेना भी मुश्किल है। हालांकि मैं थक गया था और चारों ओर झूल रहा था, मैं अपनी यात्रा को रोक नहीं सका। मैं आशा के गले में हूँ। कितना ही अगर वह खुद के बगल में नहीं है।
ये ऐसे शब्द हैं जो मुझे जीवन की तरह महसूस करने के लिए प्रेरित करते हैं। ये वो जवाब हैं जो आँखों के आँसू में खेल रहे हैं जो आँसू बहा रहे हैं। यह मुझे उस क्षण लग रहा था जब मैं दूर था।
अकेलेपन से पहले जिसने मुझे मारा, यी की यात्रा कम लग रही थी। लेकिन धीरे-धीरे आँखें फीकी पड़ने लगीं। हाथों को पोंछते हुए न देखें।
चारों तरफ अंधेरा आने लगा था। मैंने अपने लिए बहुत भारी महसूस किया। हालांकि, मैं एक जीवन साक्षी बनने की कोशिश कर रहा हूं, सांस लेना और सांस लेना।
आंखें मुड़ने लगती थीं। मैंने एक पेड़ की शाखा को आते देखा और एक बार नीचे गिर गया। सिर पर कोई चोट नहीं है, इससे कोई खून नहीं निकल रहा है लेकिन इसे प्राप्त न कर पाने के दर्द से आंखों से पानी आ रहा है। उसके नाम का ध्यान करते हुए, मैं धीरे-धीरे उसके लिए हाथ मिलाते हुए बेहोश हो गया।
Waiting for the next part , words with emotions 👍🔥
ReplyDelete😁😁its my pleasure to have u here, thank you
DeleteWaiting for the next
ReplyDelete😁will be coming on tuesday, thanks for ur patience
DeleteNice
ReplyDeleteThank u maamu
DeleteVery nice
ReplyDeleteThanks for reaching here😁😁
DeleteSuper
ReplyDeleteThanks for commenting😁🤩
DeleteAmazing
ReplyDelete😁thanks for comments
DeleteThe way you define the story and the words you use are giving a real feel of suffering.
ReplyDeleteIts nice to here from u😁😁
DeleteNice story
ReplyDeleteNice story
ReplyDelete