Tuesday, June 2, 2020

a moment of surprise(#4 story on every Tuesday)




                   



TELUGU:

మన జీవితం లోకి మనకు తెలియకుండానే చాలా మంది వచ్చి వెళ్తుంటారు. కొందర్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. కొందరితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. కొందరితో జీవితాంతం వుండాలనిపిస్తుంది.  కానీ నాకు   నీతో,  వీటిలో ఎం చేసిన యి జీవితానికి అవి తక్కువ అనే అనిపిస్తుంది. 

నా జీవితం లో తను ఎదురు పడిన మొదటి క్షణం తనకు చెప్పాలనుకున్న మాటలివి. కానీ తను నా చెయ్యి పట్టుకున్న ఆ నిమిషం  యి మాటలేవి నాకు గుర్తుకు  రాలేదు. భయానికి ప్రేమకి మద్య జరిగుతున్న ఆ  ఘర్షణలో మౌనం గెలుస్తు వచ్చింది.ఎన్నో జవాబు లేని ప్రశ్నలు మరెన్నో ప్రశ్నలకు దొరకని సమాదానాలు అప్పుడు, నా కళ్ళ ముందు తిరుగుతుంటే, వాటన్నిటి మధ్య నా మనసుకు నాలో నేను  దొరకడానికె  చాలా సమయం పట్టేసింది. ఉపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. వీటన్నిటి నుంచి, తన పిలుపు తో తేరుకున్న నేను మెల్లగా వెనక్కు తిరిగాను. 




తన కాళ్ళ దగ్గర నుంచి నా చూపు, తన ముఖానికి వచ్చేసరికి ప్రపంచం అంత తనకు తానుగా నాకు దూరం అయ్యిపోయిన్నట్టు అనిపించింది. అప్పుడు, ఆ క్షణం మొట్ట మొదటి సారిగా  తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసాను. ఆలా చూస్తూనే వున్నాను. ఆ కళ్ళు నాతో  మాట్లాడాయి కానీ అది ఏ  భాషా అర్ధం కాలేదు ఆ చిరునవ్వు ఓ చక్కని  చిందేసింది కానీ అది ఏ  పాటకో  తెలియడం లేదు..  అరక్షణం లో జరిగిన అద్భుతం, ఆరవైయేళ్ళకు సరిపోయే ఆనందానిచ్చింది.  రెండు అడుగుల దూరం లోని ఆ రూపం రెప్ప వాల్చడానికి కూడా నేను  శ్రమ  పడేలా చేసింది.A day to remember a moment to memorize.


ఓయ్..  పిలుస్తుంటే, పారిపోయావు!! చెయ్యి పట్టుకుంటే గాని ఆగలేదు, ఇప్పుడేమో చూస్తూ మౌనంగా నిల్చున్నావు. ఇదేం బాగా లేదు. కానీ ని కవిత బాగుంది.  చదివాకా అందరికి చెప్పాలనిపించింది, చెప్పక నీతో మాట్లాడాలనిపించింది. నాకు ని గురించి ఎమీ తెలిదు!! ఒక్క ని పేరు తప్ప కానీ ఎందుకో నీతో friendship చెయ్యాలనిపిస్తుంది. చేస్తావ్ కదా?? నా బుజ్జి కదూ!! నా బంగారం కదూ!! నువ్వు  చేస్తావ్ ఎందుకంటే నువ్  మంచోడివి కదా!!దాని కన్నా ముందు నాకో విషయం చెప్పు ఆ కవిత ఎవరికోసం రాసావు. తను ని frnd అయితే యి class ఏ అయ్యుండాలి మరి ఒంటరిగా వెళ్తున్నావేంటి? తాను ఎక్కడ.. ఓయ్ నిన్నే ఏంటి ఎం మాట్లాడవు?  




"నువ్వు chance ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్న అసలా ఇస్తే కదా !! " మొహమాట పడుతూనే చెప్పను.

అయ్యో sorry రా ! ఎం అనుకోకు నిన్నటి నుంచి ని గురించే ఆలోచిస్తున్న, యి విషయాలన్నీ మాట్లాడాలనుకున్న, ఎక్కడ మర్చిపోతానేమో అని గబా గబా చెప్పేశా!


నా గురించా! ఎం ఆలోచించావ్?? అని నేను అడిగేలోగానే నా మాటలు సగం లో ఆపేస్తూ సరే వెళ్తు మాట్లాడుకుందాం రా daddy wait చేస్తుంటారు. పదా!!   అంటూ నా చెయ్యి పట్టుకొని class బయటకు పరుగు పెట్టింది. తను నాతోఒక్కసారి  మాట్లాడితే చాలు అనుకున్న నాకు, తానే చెయ్యిపట్టుకు పరిగెడుతుంటే రెక్కలు లేకుండానే గాల్లో తేలుతున్నంత  ఆనందంగా అనిపించింది. ఆ క్షణం లో ఎన్నో లక్షల పదాలు వున్నా తెలుగులో కూడా ఎదో పదం మిస్ అయ్యిన ఫీలింగ్ కలిగింది.  అప్పుడు నాకు కలిగిన అనుభూతి ముందు విశ్వాన్ని గెలిచినా అలెగ్జాండర్ అయినా ఓడిపోవలసిందే !!!





ENGLISH:

lot of people come into our lives without us even knowing it. we hope to see some again. We hope to talk to some again. We even hope to have some for the rest of our lives. But, for me, it seems that they have very little to do in my life with u.

These are the lines I would like to devote at the first moment in my life with her. But unfortunately, the minute she held my hand I couldn’t recollect any of them. Maybe in the confrontation between love and fear, silence prevails.

 Countless unanswered questions with unreachable answers had just taken my presence. That was the situation I never dealt with. That was the play I never spend time with. I slowly backed off. 




Just in the age of timeI had taken to reach her face from foot, it seemed to me as if the world had distanced itself from me. Then, for the first time in my lifeI could look into her amazingly curved eyes.

Those eyes spoke to me, but I couldn’t understand the language they uttered. That magical and heavenly facial smile had swept my foot off the ground. I struggled even to hold my breath along. It was a day to remember and a moment to memorize.



"Oye.... when I tried to callyou simply started to run and didn’t even stop until I muster the courage to hold your hand, and now you are watching me in silence. It is not at all seems to be fair. But the poem I was reciting to the class was so fair and even I was literally mesmerized with your words. 




you may even feel this in my voice too. I like your poem so I thought to talk to u. I liked your emotion so I want to make you my friend. I know nothing about you, except the name. how funny it is, right? But before that tell me one thing! whom the poem is for? If it is for your friendthen he must be in our class. But you are going home alone, then where is he? 


Hello, I am talking to you only, are you here? "
"Yeah... I am waiting for the shore of your questions..." I added in an undertone.


"Oh, I feel sorry about it. But these questions are there in my mind since yesterday. From the moment I read your poemI was in the thought of you so much

and want to ask you all these questions one after another without a pause so that I will not forget any "


I was about to ask what she thought about me that much... But she stopped me in the middle and dragged me out of the classroom saying, “come fast my dad must be waiting for me..."

For me. it is a dream talk with her. But now she is runningholding my hand. Words in English felt sort of to express my happiness at that moment. I was literally flying without wings. even the world's greatest worrier Alexander seems to fail before this sensation of my warmth.






HINDI:

बहुत सारे लोग हमारे जीवन में आते हैं हमारे बिना भी इसे जानते हैं।  कुछ फिर से देखने की उम्मीद है।  मुझे आपसे बार-बार बात करने की उम्मीद है।  कुछ लोग चाहते हैं कि उनके जीवन का बाकी हिस्सा हो।  लेकिन मेरे लिए, ऐसा लगता है कि उनका यी के जीवन से कोई लेना-देना नहीं है।  

मेरे जीवन में उनका पहला क्षण वे शब्द थे जो वह कहना चाहते थे।  लेकिन जिस मिनट मैंने अपना हाथ पकड़ा, मुझे शब्द याद नहीं आ रहे थे।  प्यार और भय के बीच टकराव में, चुप्पी बनी रहती है। कई अनुत्तरित प्रश्न।  खेलना भी मुश्किल था।  उसकी टाँगों को देखने और उसके चेहरे पर नज़र आने से ऐसा लग रहा था जैसे दुनिया ने खुद को मुझसे दूर कर लिया हो।  फिर, पहली बार मैंने उसकी आँखों में पहली बार देखा। उन आँखों ने मुझसे बात की, लेकिन यह इस भाषा को समझ नहीं पाई।  याद करने के लिए एक पल याद करने का दिन।




 ओइ .. अगर आप भागने वाले इशारे को कहते हैं, लेकिन यह बंद नहीं होता है।  यह ठीक नहीं है।  लेकिन जब तक आप कविता नहीं पढ़ते, आप सभी को बताना नहीं चाहते थे।  मैं तुम्हारे बारे में नहीं जानता !!  केवल एक नाम लेकिन आप इसके साथ फ्रैंडशिप क्यों करना चाहते हैं।  अगर वह नी क्लास में फ्राँड करता है और जहाँ वह जा रहा है, वह अकेला होना चाहिए।  यदि आप कुछ समय के लिए अंतर कर रहे हैं तो आप बात करना चाह रहे हैं।  अरे! माफ़ करना!  गाबा गाबा ने कहा कि हम यह भूल जाएंगे कि कल के बाद से आप के बारे में सोचने वाले सभी yi चीजों के बारे में कहां बात करना चाहते हैं!





 जब मैं आपसे पूछता हूं कि आप मेरे बारे में क्या सोचते हैं, तो मैं अपने आधे शब्दों को रोक दूंगा और ठीक कहूंगा।  फतह !!  इसलिए मैंने क्लास की ओर रुख किया और क्लास से बाहर चला गया।  ऐसा लग रहा था कि अगर वह मुझसे एक बार बोलेगा तो वह बिना पंखों के तैरने लगेगा, लेकिन अब वह भाग रहा था।  फिर मेरे पास यह भावना है कि ब्रह्मांड जीतने और सिकंदर को खोने से पहले !!!






                   

12 comments:

keep comments respectful

The ultimatum

previous story  జీవితం, ప్రపంచం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు ఉందొ లేదో తెలీదు కానీ వాటి గురించి మాట్లాడడానికి సరిపడ్డ  అ...