TELUGU:
జీవితం చాలా విచిత్రమైనది.మనకి ఎం కావాలో అది మనం అడగకుండనే మనకు అందేలా చేస్తుంది.మనం ఆ వస్తువు మీద ఇష్టం పెంచుకున్నాక, ఆ ఇష్టం ప్రేమ దాకా పెరిగాక, ఒక్కసారిగా మన చేతులో నుంచి దానిని లాగేసుకొని మనం అందుకోలేనంత
దూరంగావిసిరేస్తుంది.
లేకపోతే ఇన్నేళ్లుగా పెంచుకున్న స్నేహం ఇప్పుడు విడిపోవడం ఏంటి, మూడు నెలల తరువాత నా Deepak నాకు మళ్ళీ అక్కడెక్కడో కనిపించడం ఏంటి, తనని నేను అంతలా ప్రయత్నించినా అందుకో లేకపోవడం ఏంటి.
ఎంత పెద్ద గాయాన్ని అయినా మాన్పగలిగే శక్తి ఒక్క కాలానికె ఉంటుందంటారు. కానీ స్నేహం, ప్రేమ చేసే గాయాలను ఆ కాలం కూడా మాన్పలేదని ఆ రోజు అనిపించింది నాకు. అప్పటికి తలకు తగిలిన గాయం మానిపోయి వారం రోజులు అయ్యిపోయుంటుంది. కానీ ఇంకా వాళ్ళును ఆందుకో లేకపోయినా నా నీస్సహాయత నా మనసును తొలిచేస్తుంది. వాళ్ళను నా కళ్ళ ముందే మళ్ళీ మళ్ళీ నిలబడేల చేస్తుంది.
రేయ్, నీకోసం మీ friend వచ్చింది రా అంటూ అమ్మ పిలిచేసరికి మెల్లగా ఆ ఆలోచనలనుంచి బయటకు వచ్చేసాను.తను ఎందుకు ఇక్కడికి వచ్చిందా అనుకుంటు మెట్లు దిగాను. అప్పటికే అమ్మా తనూ ఎదో బాగాపరిచయం ఉన్నట్టుగా మాట్లాడేసుకుంటున్నారు. నీకు తను ముందే తెలుసా అమ్మ అని అడిగాను. "తను నాకు ఎందుకు తెలీదు,మీ class mate కదా!. ఆరోజు నిన్ను తనే ఇంటికి తీసుకొచ్చింది. నీకోసం ఆ రోజు తను" అమ్మ మాటలు పూర్తి అయ్యేలోగానే అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకులే ఆంటీ, మేము పైకెళ్ళి మాట్లాడుకుంటాం అంటూ నా చెయ్యి పట్టుకొని పైకి తీసుకొచ్చేసింది.
"నన్ను ఇంటికి తీసుకొచ్చింది నువ్వా మరి ఇన్ని రోజులు చెప్పలేదేంటీ".
"అది పక్కన పెట్టు కానీ ఆలా బయటకు వెళ్లదము వస్తావా "అని అడిగింది.
" నాకు ఇప్పుడు ఎక్కడికి రావాలని లేదు. నా మనసు ఎం బాగా లేదు అన్నాను."
"నిన్ను ఇలా చూడలేకె కదరా బయటకు రమ్మంటుంది. ఎవ్వరితో ఆడుకోవడం లేదు.ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఇప్పుడు School కి కూడా రావడం మానేసావు. రెండు రోజులుగా ఇంట్లో కూర్చొని ఏడుస్తూనే వున్నావు అని aunty చెప్తున్నారు. ఇలా ఎన్నాళ్లు ఉంటావు రా?, ఇప్పుడు నీ life లో అంతలా ఎం జరిగిపోయింది అని ఇలా ఉండడానికి.
నీకు నువ్వుగా ఎవరికీ నీ బాధని చెప్పుకోవనీ తెలుసు. అందుకే అడుగి తెలుసుకుందామని వచ్చాను. మన చుట్టూ ఎంత మంది ఉన్న మన ఆనందాన్ని ఎంత మందితో పంచుకున్న మనం బాధలో ఉండగా ఓదార్చడానికి ఒక్క మనిషి లేనప్పుడు మనం ఒంటరి గా వున్నాం అనే అనిపిస్తుంది.
నీ జీవితం లో ఆ ఒక్కరు నేను కావాలనుకుంటున్న. ఆ ఒంటరితనం నిదాక రానివ్వకుడదు అనుకుంటున్నా. నేను చెప్పాలనుకున్నది చెప్పా ఇక ని ఇష్టం".
తన మాటల్లో నిజం,తన కళ్ళలో నా మీద concern కనిపించాయి. ఒక్కో మాట తమంతట తాముగా బయటకు రావడం మొదలయ్యాయి.
"మనసుకు అనిపించిన ప్రతి విషయన్ని ఎవరికైనా చెప్పుకుంటే ఎంత బాగుంటుందో కదా ! యి మాటని ఒక మంచి స్నేహితుడు ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితం లో ఒక్కసారైనా అనుకొనే వుంటారు.
కానీ ఆలా మనతో ఉన్న మనిషి మన మనసుకు దూరం అయ్యినప్పుడు, వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలే తప్ప కాలం, వాళ్ళను మనకి మిగల్చనప్పుడు, ఎన్నో ఊసులు చెప్పే మనసు మూగబోతుంది ఎన్నో ఆశలు రేపిన వయసు కన్నీరు మున్నీరు అవుతుంది. నా విషయం లోను అదే జరిగింది.
కలిసున్నాము, ఎన్నో కలలు కన్నాము, కడ దాక పక్కపక్కనే ఉందాం అనుకున్నాము ఆ మాటలు మా పెదవులు దాటలేదు ఆ ఉనికినీ మా మనసు అనుకోలేదు. ఇంతలోనే కార్చే కన్నీటిని ఆవిరి చేస్తూ ఎన్నో కళలను బూడిద చేస్తూ కాలం మమ్మల్ని విడదిసింది."
ఈ మాటలు చెప్తూనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను నా దగ్గరగా వచ్చి నా కళ్ళలోకి చూస్తూ నా కన్నీళ్లు తుడుస్తూ నన్ను ఓదార్చ డానికి ప్రయత్నించింది. నేను మళ్ళీ Deepak గురించి చెప్పడం మొదలు పెట్టాను.
ENGLISH:
Life is so strange, it gives things those we want without even asking for them. But at the time we fall in love with them, destiny takes it off our hands and throws far away from us.
Otherwise, how it could happen to break a bond that was so firm for years, how it could
happen to meet Deepak at a place that I never come across, how it couldn't possible for me to catch him even after trying that much harder.
People tend to say that time has the power to heal every pain in our life. But that day it was felt that the pain of love and affection can never be healed even by time.
By that time, I think it would be a week or more since my head injury was completely healed still, my helplessness on that day in reaching them was striking my mind in every moment and makes the picture of their departure standstill on my eye lens.
"Hey dear, your friend has come for you, come downstairs", a call from my mother woke me up from these preoccupied thoughts. I began walking down thinking about the reason for her arrival.
Meanwhile, my mother was talking to her in a way that seemed to me as if they know each other for so long. "Mom, do you know her before?" I asked surprisingly. "of course, I do know her. She is your classmate right? and also, she is the one who brought you home that day. On that day, she was... ", interrupting my mother's words she said, "Why all these unnecessary discussions aunty, we will go and talk together upstairs" and take me to the upstairs.
"So today I got to know that you are the one who brought me home that day. But why didn't you told me this before?".
"Put it aside dear"
"will you come out with me now?" she asked excitedly.
"I don't want to come anywhere. My mind is not so well." I added in an undertone.
"That's the reason, I asked you to come out. You are not playing with your friends outside, as like before. Even you are not talking with anyone. And now even stopped coming to school.
Aunty has said that you have been sitting idle in the home and crying for hours together for the last two days. Come on dear How many days will you suffer like this?. What hit you so hard that even you are not able to share with anyone. I know, you will not go to people to share your pain. that's why I came here to talk to you.
We may have so many people around us to share our happiness but when we feel distressed and lonely we need someone to balance our emotions and to relieve us from the pain we are suffering from. I want to be that one special person in your life. If you still don't want to say it to me, It's your wish".
I was moved by her words.i could sense the warmth in her eyes along with the truth in her words and love and care in her heart. words began to fall one by one on their own.
" It is a heavenly feeling to have a person in our lives, with whom we can share each and everything we think. Everyone who has a good friend would think of these words at least once in their life.
But when the same person who felt that much dearly to the heart is distracted from us when only the memories with them are left with us, our effusive heart will be dumb, all our dreams would be collapsed. The same thing happened in my case. We met, we had many dreams, but these words never crossed our lips and even never sensed by our hearts. still, destiny made us apart, and all we left with are only the tears." I said with a discordant voice.
tears started rolling from my eyes. she came close to me and tried to consolidate me. I continued my Deepak's story.
HINDI(translation):
जीवन इतना अजीब है कि यह हमें कुछ देता है जो हम नहीं मांगते हैं। अन्यथा, जो दोस्ती वर्षों से बढ़ी है, अब ब्रेकअप क्या है, तीन महीने बाद मेरा गहरा मुझे बार-बार मिल जाएगा, मैं उसे पाने की कोशिश नहीं करता।
उनके पास सबसे बड़ी चोट से भी राहत देने की शक्ति है। लेकिन यह मुझे लग रहा था कि दोस्ती और प्यार के घाव इतने लंबे समय तक नहीं रहे।
जब तक सिर का आघात कम हो जाता है, तब तक यह एक सप्ताह होगा। लेकिन फिर भी अगर वे नहीं मिलते हैं, तो मेरी बेबसी मेरे दिमाग पर हमला करती है। वे मुझे अपनी आंखों के सामने बार-बार खड़ा करते हैं।
रे, तुम्हारा दोस्त तुम्हारे लिए आया था। वह यहाँ क्यों आया था?
अम्मा पहले से ही किसी परिचित के बारे में बात कर रही हैं। मैंने आपसे पूछा माँ क्या आपको पहले पता था? "मुझे नहीं पता कि आप अपने क्लास मेट क्यों हैं। अज़ूरू आपको घर ले आया। वह उस दिन आपके लिए वहाँ था।"
"आप मुझे घर ले आए"।
एक तरफ रख दिया लेकिन पूछा कि क्या वह बाहर आएगा। मैं अब मैं जहां हूं वहां पहुंचना नहीं चाहता। मेरा दिमाग ठीक नहीं है।
कड़ारा आपसे बाहर नहीं निकल सकता। किसी के साथ नहीं खेल रहा है। स्कूल नहीं आ रहा है। मौसी कहती है तुम दो दिन से घर पर बैठी रो रही हो। आ जाओ। अब, यह सब आपके जीवन में हुआ है।
आपको पता है कि कोई भी आपको अपना दर्द नहीं बता सकता है। इसीलिए मुझे पता चला।
कितने लोग हमारे आस-पास के लोगों के साथ हमारी खुशी साझा करते हैं? मैं चाहता हूं कि आपके जीवन में ऐसा हो। ऐसा मत सोचो कि अकेलापन आपको धीमा नहीं करेगा। यदि आप मुझे अभी नहीं बताते हैं
उसकी बातों का सच मुझे उसकी आँखों में खटकने लगा। हर शब्द अपने लिए निकलने लगा।
"यह अच्छा होगा यदि कोई मुझे वह सब कुछ बताएगा जो मुझे प्रतीत होता है! एक अच्छे दोस्त के साथ हर कोई अपने जीवन में एक बार और सभी के लिए सोचेगा। मेरे मामले में एक ही बात हुई: हम मिले, हमने सपने देखे, हमारे कई सपने थे, शब्द जो हमारे होठों को पार कर गए। "
ये कहते हुए मेरी आँखों में पानी आ गया। वह मेरे पास आई और मेरी आँखों में देखा और मेरे आँसू पोंछकर मुझे तसल्ली देने की कोशिश की। मैं फिर से गहरी बात करने लगा।
Be patient everything is coming together. Eroju deepakni meru andhukoka povachu but yedho oka roju thane me Daggariki vasthadu
ReplyDeleteThanks for ur support. Manani manam happyga vunchukovadaniki ilantivi ennaina cheppukovachu. But some things will never happens the way u want till the end.
DeleteAnte meru deepakni assalu kalusukoledha😢
ReplyDelete😁kani ippatiki nammakam kolpoledu..
Delete