Tuesday, June 9, 2020

a sudden impulsion(#5 story on every Tuesday)




                   




TELUGU:



నా జీవితం లో ఇలాంటి ఒకరోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, వేసే ప్రతి అడుగు  ఒక కొత్త అనుభవన్ని అందించడం , మాట్లాడే ప్రతి మాట ఒక కొత్తఅనుభూతిని కలిగించడం, అంతకు ముందు ఎప్పుడు జరగలేదు. రోజు వెళ్లే దారైన, రోజు చూసే మనుషులే అయినా  ఆ రోజు ఎందుకో జీవితం లో మొదటిసారిగా వాటిని చూస్తున్నట్లు, మొదటి సారిగా వాటిని పలకరిస్తూన్నట్లు అనిపించింది. 




ప్రతి వస్తువులో తాజాదనం ప్రతి విషయం లోను  తియ్యనిదనం నా మనసు కు కొత్త ఉత్సహన్నిచాయి.  ఈ  ఆనందం కలకాలం  నాతో ఉండాలన్న,  నా ముఖం లో వస్తున్న వెలుగు నా జీవితం లో నిండాలన్న, నా పక్కన వున్న తను ఎప్పటికి నాతోనే ఉండాలి, నాకు తోడుగా ఉండాలి.  జీవితం  లో "నా" అనుకున్నవన్నీ కాసేపు పక్కన పెట్టేసి తన కళ్ళలోకి  చూస్తూ, తన మాటలనే వింటూ, తనతోనే నవ్వుతు తన అడుగులలో అడుగులు వేస్తుంటే గడిచిపోతున్న కాలం ముందు స్వర్గం కూడా చిన్నదిగా అనిపించింది.



హేయ్,  ఇక్కడ ice cream ఎంత బాగుంటుందో తెలుసా!! నాకు చాలా ఇష్టం. నీకు కూడా ఒకటి తీసుకురానా?? వద్దు!అనేలోగానే తెస్తా ఆగు, మన  friendship లో నా first treat ఇది. నేను తీసుకు రావలసిందే,  నువ్వు తీసుకోవలసిందే, అయినా ని మొహమాటం గురించి నాకు తెలీదా! కావిలి అని అనిపించినా వద్దనే అంటవు,   అంటూ తేవడానికి వెళ్ళిపోయింది.  










మన మాటలను అర్ధం చేసుకునే వాళ్ళు మన పక్కనే ఉంటే ఎలా ఉంటుందో కానీ,  మన మౌనాన్ని   కూడా అర్ధం చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం మన జీవితం, చూడడానికి అందంగా చెప్పుకోడానికి అద్భుతంగా ఉంటుంది. ఆ క్షణంలో  తను నా పక్కన ఉండటమే జీవితంలో నాకు  అన్నిటికన్నా గొప్ప achievement  అనిపించింది.



కాటుకి అందాన్నిచే కళ్ళతో,నవ్వుకు ప్రాణం పొసే పెదవితో, నెమలికి నాట్యం నేర్పే తన అడుగుల సడితో,  నా గుండెల పై తను చేసిన సవ్వడి ఇప్పటికి నాకు గుర్తుంది, ఎప్పటి కప్పుడు నాకు గుర్తొస్తుంటుంది. 

ఆ క్షణం తనని ఆలా చూస్తూ బతికేయొచ్చుఅనిపించింది.




అప్పటిదాకా తన ప్రపంచం లో ఉన్న నన్ను మెల్ల మెల్లగా ఈ  ప్రపంచంలో కి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్న నాకు  అప్పుడు ఎక్కడో  దూరం నుంచి  ఒక bike వెళ్తున్న శబ్దం వినిపించింది. నేను నించున్నది main road పైన,  చాలా bikes వస్తు పోతు ఉంటాయి కానీ అన్ని శబ్దాల మధ్య అదొక్కటే ఎందుకు వినబడిందో నాకు తెలీదు. మెల్లగా నాకు తెలియకుండానే నా కళ్ళు  ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగి చూసాయి.


ఆ bike నేను వున్నా చోటుకి చాలా దూరంగా వుంది దాన్ని నడుపుతున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. కానీ ఎవరో గుర్తుకురాలేదు. తన వెనక కూర్చున్న అబ్బాయి వెనుకకి తిరిగి వున్నాడు ఎవరో సరిగ్గా కనిపించలేదు. కానీ ఎందుకో చాలా కావలసిన మనిషిగా  అనిపించాడు. ఆ bike నే చూస్తూ నిలబడ్డాను.

ఓయ్ ఇదిగో,  తీసుకో, ఆలస్యం చేస్తే కరిగిపోతుంది అంటూ  నా దగ్గరకు వచ్చి, నా  చేతికి ఒక  ice cream అందించింది. 








తన మాటలు వినబడుతున్న నా చూపు మాత్రం ఇంకా bike మీదనే వుంది. ఆ road చివరన  ఒక turning వుంది. ఆ bike అక్కడికి చేరుకోగానే మెల్లగా వెనకన  వున్నా అబ్బాయి  face కనిపించడం మొదలైంది. రెప్పకుడా వాల్చకుండా ఆలా చూస్తూనే వున్నాను. 


ఒక్కసారిగా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  నా చేతులు వణకడం మొదలయ్యింది. చేతిలో పట్టుకున్న Ice cream  కిందన పడిపోయింది. అయ్యాయో  అంటూ నా దగ్గరకి వస్తున్న తనని పట్టించుకోకుండా నా మనసు చూపిస్తున్న వైపే  పరుగు తియ్యడం మొదలు పెట్టాను....




(to be continued next Tuesday.....)



ENGLISH:



I had never imagined that such a day would come in my life where, every step I take counting to be a new experience and every move I make creating a delightful ambiance, which was never happened before.


 It was the same way I used to take and the same people I used to see every day, still, it seems to me as if I was greeting them for the first time in my life.


 Everything around me seems to be fresh and pure making every moment a delighted one.She has to be my companion to make this joy, a never-ending one. She has to be my mate to fill my life with the shine on my face.


My happiness of being with her, walking along with her, talking with her for such a long period was inexplicable. even heaven seemed to be shortened before my great contented heart.



"Hey, do you know how good the ice cream here is!! Each time I come along this way, the smell of it waters my mouth. Can I bring one for you too?"  before I even try to reply,” this is my first treat in our friendship.


you have to take it, and I know, your hesitance to say yes, even if you wanted” Saying this she was on her way to the shop.




I don't know how it would be felt, being with a person who understands your words but I know, it would be a heavenly time, being with a person who understands our silence. At that moment, being with her is the greatest achievement of my life.






As I was trying hard to get myself back into this world, I heard the sound of a bike running at a distance. I was standing on the main road of the town, so there are numerous vehicles moving on their way around but I don’t know why none of them had drawn my attention excluding this. my eyes slowly moved against the sound.



The bike was almost moving out of my sight when I turned back. But slowly I could see the person riding it. I think I knew him before, but couldn’t recollect who he was. The person sitting behind him seems to be a very familiar one but I couldn’t grasp his complete face. 



“Hey, here is your ice cream, have it before it gets melted away.”



I have slowly taken the ice-cream from her hand without taking my glance away from the bike. The bike had slowly approached the edge of that road, revealing his face inch by inch.




I don’t know why I felt so excited to see his face. but as time passed second by second, my eyes were filled with tears.









I started shivering for no reason. Ice-cream had slowly slipped through my fingers. I started to run in the direction of my mind, ignoring her who was coming to me to help.


(to be continued next Tuesday.....)



HINDI:



मैने कभी नही सोचा था की ऐसी भी एक दिन आएगा मेरे जिंदगी मे। मेरे हर कदम एक नई मोड की और ले जाएगी। बही चेहरा बही लोग,  पर हर बार एेसा लग रहा जैसे हर मुलाक़ात पहली बार है। एक ताज़गी मेहसुस हो रही थी। उसको मेरे साथ देना होगा यह एहसास के साथ जिंदगी जीने के लिए । मेरी खुसीयां मेरे साथ चल रही थी,  एेसा लगा जैसे जन्नत छोटा सा है। 



ओर बताओ ये आईसकी्म कैसी है। तुम्हें ओर चाहिए क्या? ये हमारी दोस्ती की पहेली ट्रीट ।  पता नहीं तुम क्या बोलोगी। जब कोई बीन कहे हमारी हर बात समझते हे वो पल मे लगता हे जैसे पूरी दुनिया अपना है। 







मुझे अभी तक उसकी झलकता आख,  मुसकुराता होट, मेरे मन को विचलित कीया। इसी बीच दूर से बाइक का अावाज आने लगा। सडक पे बहत सारी गाड़ी थी,  पर वो एक गाडी का आवाज मेरे कान तक गुंज रही थी। वो गाडी मुझसे बहत दूर था ओर वो लडका जो पीछे वेठा था वो नजर नहीं आ रहा था। 


उसने आईसकी्म जल्दी खाने बोली ताकि बो पिघल ना जाए पर मेरा ध्यान बो गाडी की और था। मुझे बस उस लडके का चेहरा देखना था। जब बो लडका पीछे मुडा मेरे आँख से अपने आप आसुं आने लगा। मेरे हाथ से आईसकी्म गीर गया और मे वहां से अपने मन की रास्ते की ओर दौड लगाया।






(to be continued next Tuesday.....)




                   

16 comments:

  1. Replies
    1. 🤩🤩🤩❤️❤️thanks for reaching here

      Delete
  2. కాటుకి అందాన్నిచే కళ్ళతో,నవ్వుకు ప్రాణం పొసే పెదవితో, నెమలికి నాట్యం నేర్పే తన అడుగుల సడితో, నా గుండెల పై తను చేసిన సవ్వడి ఇప్పటికి నాకు గుర్తుంది..... Fantastic

    ReplyDelete
    Replies
    1. 😁😁thank you very much for the appreciation

      Delete

keep comments respectful

The ultimatum

previous story  జీవితం, ప్రపంచం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు ఉందొ లేదో తెలీదు కానీ వాటి గురించి మాట్లాడడానికి సరిపడ్డ  అ...