Tuesday, July 7, 2020

a chance with constraints(#9 story on every Tuesday)





                   



TELUGU:


Life never gives you what u want but always gives you what u need... 




జీవితం, ఒకరిని నాకు దూరం చేసింది ఆ దూరం  మరొకరిని నాకు దగ్గర అయ్యేలా చేసింది. ఆలా దగ్గరైన వ్యక్తి తన ప్రేమతో  నా గుండెల్లో నీ బాధని తుడిపేసింది, తన ఓదార్పుతో నా గురుతులలోనుంచి deepak లేడు అన్న చెదు నిజాన్ని పూర్తిగా చెరిపేసింది. 




ఓటమి నుంచి గెలుపు వరకైనా చీకటిలో నుంచి వెలుగు లోకైనా నిన్నటి నుంచి రేపటిలోకైనా మనని తీసుకెళ్లేది ఒక్క ఓదార్పు మాత్రమే. మన జీవితంలో ఆ ఒక్కటి అందించే వారు ఉన్నంత కాలం ఏ కష్టాన్ని అయినా ఇష్టంగా దాటగలుగుతాం, ఎంత పెద్ద సమస్య నైనా  దైర్యంగా ఎదురుకో గలుగుతాం.








తన అందం వళ్ళ కలిగిన ఆకర్షణ తన ఓదార్పుతో ప్రేమగా మారిపోయింది. తన పరిచయం  వళ్ళ కలిగిన ఆనందం తనతో పరిణయం దాక నడపాలని కలలు కనడం మొదలు పెట్టింది. 




రోజులు,  నెలలు నిమిషాల లాగా సాగిపో సాగాయి. నా జీవితంలో నేను పోగొట్టుకున్న ఆనందం అంత మళ్ళీ నా దగ్గరకు వచ్చేసినట్టు అనిపించింది. ఆ ఆనందం ఎప్పటికి నాతో నే ఉండాలని, ఆ సంతోషం ఎప్పటికి దూరం కాకూడదు అని కనిపించని దేవుడికి వినిపించేలా కోరుకున్నాను.




ఆలా సమయం తో సంబంధం లేకుండా సాగిపోతున్న రోజుల్లో ఒక రోజు నాకోసం ఎన్నో చేసిన తన కోసం ఓ చిన్నపాటి సాయం చేసే అవకాశం దొరికింది.

ఎప్పటిలాగనే ఆ రోజు కూడా school అయ్యిపోయాక తను నేను కలిసి ఇంటికి వెళ్తున్నాం. ఎప్పుడు వెళ్లే దారిలో కాకుండా ఆరోజు  వేరే దారిలో వెళ్లాలని అనుకున్నాం. సరదాగా మాట్లాడుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లిపోతున్నం.



 ఇంటికి వెళ్ళాలి అంటే ఆ దారిలో ఉన్న ఒక school ground నీ దాటి వెళ్ళాలి. మేం అక్కడకి చేరుకునే సరికి అక్కడ చాలా మంది పిల్లలు వాళ్ళకి ఇష్టమైన ఆటలు ఆడుకుంటు, కేరింత లు కొడుతూ కనిపించారు.








ఒక వైపు అబ్బాయిలు cricket ఆడుకుంటుంటే మరో వైపు అమ్మాయిలు tennikoit (ring pass) ఆడుకుంటున్నారు. నేను క్రికెట్ చూస్తూ నిలబడిపోతే తను ఆ rings game చూస్తూ enjoy చేస్తుంది.




నా పక్కనే నిలబడ్డ తను ఎందుకో Sudden గా  పరిగెత్తుతుండడం గమనించాను. కొంత దూరం పరిగెత్తుకెళ్ళి ఒక pole దగ్గర ఆగింది. ఆ  దగ్గరలో పడివున్న ఒక ring తీసి నా వైపుగా విసిరింది. పట్టుకొని నేను కూడా తిరిగి విసిరాను. తను పట్టుకోలేకాపోయింది. Ring దొర్లుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ ring  వెనకనే దానినీ పట్టుకోవడం  కోసం తను నవ్వుతు పరిగెత్తుకుంటూవెళ్ళింది. 




తనని ఆలా చూసి ఆ బ్రహ్మ కూడా తన సృష్టినీ మెచ్చుకోనీ మురిసిపోవలసినదేనెమో అనిపించింది. అంత అందంగా కనిపించింది. ఆలా చూస్తూ నిలబడిపోయా.




తను ఆ ring నీ తన చేతిలోనికి తీసుకో గానే ఎవరో ఇద్దరు అమ్మాయిలు తన ఎదురుగ వచ్చి మా school వాళ్ళు తప్ప ఇంకెవరు వీటితో ఇక్కడ ఆడకుడదు అంటూ తన చేతిలోనుంచి దానిని లాగేసుకున్నారు. అప్పటివరకు తన ముఖంలో కనిపించిన ఆనందం ఒక్కసారిగా మాయం అయ్యిపోయింది. ఏమి అనాలేని తన నీస్సహాయతను  చూసి నాకు చాలా బాధగా అనిపించింది.




 తనను మళ్ళీ నవ్వించడానికి దగ్గరకు వెళ్లి తన భుజం మీద చెయ్యి వేసి పరవాలేదులే మనం మళ్ళీ రేపు ఆడుకోవచ్చు అని నవ్వుతు  అన్నాను. రేపు కూడా వాళ్ళు ఇలానే అంటారుగా మనది కాదు అని అంటూ తను నడవడం మొదలు పెట్టింది. నాకు ఇంకా ఎం అనాలో అర్ధం కాలేదు. కానీ తననీ సంతోషంగా ఉంచడనికి నా ప్రయత్నం నేను చెయ్యాలి అన్న విషయాన్ని మాత్రమే ఆలోచించాను.










నా జీవితంలో ఇంతటి ఆనందాన్ని నింపిన తనకి తను కోరుకున్న దానిని ఎలా అయినా తెచ్చి ఇవ్వాలనుకున్న,   కానీ అలాంటి rings మా ఊర్లో దొరకవనీ దొరికినా అవి  చాలా costly గా వుంటాయని మా frnds చెప్పారు.




 మరి ఏంచేద్దాం అని అడిగితే వాళ్లలో ఒకరు ఎవ్వరికి తెలియకుండా ఒక ring నీ bag లో వేసుకొని తీసుకొచ్చేద్దాం అని సలహా ఇచ్చాడు.వాడికి అది తప్పు అని చెప్పి ఇంటికి వచ్చేసా కానీ ఇంకేం చెయ్యగలనో నాకు ఎంత అలోచించిన తోచడం లేదు. 




మళ్ళీ మళ్ళీ వాడు చెప్పిందే ఆలోచిస్తు ఉన్నాను. ఏమి చెయ్యని ప్రేమికుడిగా కన్నా ప్రేమించిన మనిషి కోసం ఏదైనా చేసే వాడిగా ఉందాం అని  నిర్ణయించుకున్న.....




(to be continued next Tuesday...)



ENGLISH:

Life never gives you what u want but always gives you what u need... 

It has distanced me from the one I love and that distance has made me closer to one, who takes care of me the than and now. Her love moved me out of my past, even at the times of the worst, Her words had served me the best. Literally, she has wiped out all the grief in my heart.

consolation is the only way that can take us from the point of loss to the victory, from a place in the dark to the enlightening dawn and even from restless past to an aspiring future.




 As long as they are with us, who can provide that bit of consolation in our life, we could be able to cross over any difficulty, no matter how hard it would be, we could be able to stand strong against any challenge no matter how problematic it would be.


Her consolation has turned my affection towards her charm into the love that is priceless.

I used to pray the god to make our relationship a long-lasting one. One of those pretty days which are passing by, without even being noticed had given me an opportunity to do something for her. 

We are on our way back home after the schooling period. But walking in a way that was not usually preferred by us. Speaking of fun, we walked together regardless of the world around us. In order to reach our home, we need to cross a poorly facilitated but healthily organized school ground.   



By the time we get there, we had witnessed a whole bunch of children playing their favorite games. I was standing there on the ground watching cricket, she was enjoying the tennikoit(ring pass) that was being played by some of the girls. Suddenly, I sensed her running away from me. 

I turned to her in search of the reason for her impulsion. She ran to a pole and picked a ring that was there on the ground and thrown it for me. I could able to catch it with both hands and throw it in response. She left it aside until it started getting away from us. 

As she started running towards it smiling I was lost in thought of words to describe her. That beautiful she was. Two of the girls who are playing nearby came to her and seized the ring in her hand saying, " no other school children could play her except us". 

The happiness that was present on her face had slowly faded away. I felt sorry for her. I tried tapping her shoulder and said " don't worry,  we can play tomorrow" making it easy for her to intake. "But they will say the same thing tomorrow" she added in an undertone and started walking away.



The one,  who was the finest cause for my recovery and the one who filled my life with all sorts of happiness was in pain and suffering. I was an admirer need to try something or the other to comfort her. 

My friends told me that those rings are so expensive and even hard to find in our town. One of them even advised me to steal it from that ground itself. I went home saying them stealing is not the right move to make in any means. 

But I couldn't find any other ways to get it. I started thing deep, but that thought of stealing was revolving in mind now and then. I thought, " It is better to be a lover who could do something for his love rather than being a lover who could do nothing"...

(to be continued next Tuesday...)


HINDI(translation):


जीवन कभी भी आपको वह नहीं देता जो आप चाहते हैं लेकिन हमेशा आपको वह देता है जिसकी आपको आवश्यकता होती है ...

 जीवन, जिस दूरी ने मुझे बनाया है, उस दूरी ने मुझे दूसरे के करीब बना दिया है।

 वह व्यक्ति जो अपने प्यार के साथ मेरे करीब था, मेरे दिल में मेरे दुःख को मिटा दिया, और उसकी सांत्वना के साथ झूठे सच को कहा कि वह मेरे गुरुओं से गहरा नहीं हुआ था।




 हमें हार से जीत तक, अंधकार से प्रकाश की ओर या कल से कल तक ले जाना ही एक सांत्वना है।
 जब तक वे हैं जो हमारे जीवन में प्रदान करते हैं, हम किसी भी कठिनाई को दूर करने में सक्षम होंगे, और हम सबसे बड़ी समस्या का सामना कर सकते हैं।

 उसकी सुंदरता के आकर्षण ने उसके प्यार को आराम में बदल दिया।  उसके परिचितों की खुशियाँ उसके अपने सपने होने लगीं।  दिन और महीने मिनटों की तरह बीत गए।  मेरे जीवन में जो आनंद था वह मुझे फिर से आने लगा।  मैं भगवान से सुनना चाहता था कि खुशी कभी भी मेरे साथ नहीं रहती और खुशी कभी दूर नहीं होनी चाहिए।  । 

 हमने दूसरे रास्ते से जाने की उम्मीद कब की थी।  मस्ती की बात करें तो हम अपने आसपास की दुनिया की परवाह किए बिना आगे बढ़ रहे हैं।  घर जाओ का अर्थ है उस रास्ते के साथ एक स्कूल का मैदान।  जब हम वहां पहुंचे, तब तक बहुत सारे बच्चे अपने पसंदीदा गेम खेल रहे थे और उनके साथ खेल रहे थे।  



अगर मैं क्रिकेट देखता हूं, तो मुझे रिंग के खेल को देखने में मजा आएगा। अचानक मैं देखता हूं कि वह क्यों दौड़ रहा है।  कुछ दूर दौड़ते हुए वह एक पोल पर रुका।  मैंने एक अंगूठी निकाली जो पास में पड़ी थी और उसने मुझे फेंक दी।  मैंने उसे पकड़ में वापस फेंक दिया।  वह इसे पकड़ नहीं सका।  

अँगूठी बहुत दूर चली गई।  वह रिंग के पीछे इसे खींचने के लिए हँसी।  यहां तक ​​कि ब्रह्मा ने भी उसे देखा और महसूस किया कि उसकी रचना की प्रशंसा की जानी चाहिए।  बहुत सुंदर लग रहा है।  जब उन्होंने अंगूठी अपने हाथ में ली, तो दो लड़कियों ने उनके पास आकर हमारे स्कूल के साथियों को छोड़कर, इसे अपने हाथ से खींच लिया।  तब तक, उसके चेहरे पर खुशी गायब हो गई थी।  
उसकी लाचारी देखकर मुझे बहुत दुख हुआ।  मैं मुस्कुराया और कहा कि हम कल फिर से खेल सकते हैं बिना उसके कंधे पर हंसे वापस जाने के लिए।  कल वे कहने वाले हैं कि हम नहीं हैं।  मुझे अभी तक एम एना में समझ नहीं आया।  लेकिन उसे खुश रखने का मेरा एकमात्र प्रयास यह सोचना है कि मुझे क्या करना चाहिए।



  हमारे फ्रैंड्स ने कहा कि मैं उसे अपने जीवन में जो भी चाहता था, उसे देना चाहता था।  मैंने उनमें से एक को बिना किसी की जानकारी के अपने बैग में एक अंगूठी लाने के लिए कहा।  बार-बार मैं सोच रहा हूं कि उसने क्या कहा।  एक प्रेमी के बजाय एक प्यार करने वाले के लिए एक कर्ता होने का दृढ़ संकल्प ...

(to be continued next Tuesday...)


                   



15 comments:

keep comments respectful

The ultimatum

previous story  జీవితం, ప్రపంచం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేంత స్థాయి నాకు ఉందొ లేదో తెలీదు కానీ వాటి గురించి మాట్లాడడానికి సరిపడ్డ  అ...