TELUGU:
నా చుట్టూ ఉన్న ప్రపంచంలో, ప్రతి వస్తువు లోను అందాన్ని వెతుక్కోనే నాకు, ఆ రోజు ఎంతో అందమైన ప్రకృతి కూడా చాలా సాదాగా కనిపించింది. చల్లని గాలి లో కూడా చెమటలు పట్టేసాయి. ఎన్నో అల్లర్లలో కూడా గుండె, చెవులకు వినిపించేంత గట్టిగ కొట్టుకుంటుంది.
School అయ్యిపోయాక, వేస్తున్న ఒక్కో అడుగు, మనసులో ఒక్కో ప్రశ్నను రేపుతు వచ్చింది.వంద సార్లు ఆలోచించకైనా గట్టిగ అబద్దం చెప్పాలేని నేను, తప్పు అనే మాటకే దొరకకుండా తప్పించుకు తిరిగే నేను, ఏకంగా దొంగతనానికి సిద్ధం కావడం ఏంటి??. అది తప్పు అని తెలిసిన ఇంకా చెయ్యాలనుకోవడం ఏంటి??.
ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం నాలో నాకు నచ్చినవన్ని పక్కన పెట్టి మరి ఆలోచించడం ఏంటి??. సమాధానం తెలిసిన సమర్ధించుకోలేని ప్రశ్నలవి. కానీ ఎందుకో మనసు ఈ పనిని ఇష్టంగా చేస్తుందనిపించింది. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ మనసు తరుపునుంచి ఆలోచించడానికి ప్రయత్నించాను.
ఆ ring తో ఆడుకుంటు సంతోషపడుతున్న తన చిరునవ్వు కనిపించింది. తన కోసం ఏదైనా చెయ్యాలన్న ఆశ నన్ను ఇంత వరకు తీసుకువచింది అంటే ఆ ఆశ ఎంత గొప్పదై ఉండాలి. తనంటే నాకు ఇష్టం అని తెలుసు. ప్రేమని తెలుసు కానీ తన కోసం నాలో నాకు నచ్చినవి కూడా వదులుకునెంత ఇష్టం అని ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది.
ఆ ring తో ఆడుకుంటు సంతోషపడుతున్న తన చిరునవ్వు కనిపించింది. తన కోసం ఏదైనా చెయ్యాలన్న ఆశ నన్ను ఇంత వరకు తీసుకువచింది అంటే ఆ ఆశ ఎంత గొప్పదై ఉండాలి. తనంటే నాకు ఇష్టం అని తెలుసు. ప్రేమని తెలుసు కానీ తన కోసం నాలో నాకు నచ్చినవి కూడా వదులుకునెంత ఇష్టం అని ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది.
అయినా రుక్మిణి ని ఎత్తుకెళ్ళి నప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచించడా!,శివ ధనస్సు విరిచినప్పుడు శ్రీరాముడు ఆలోచించాడా!, నేను ఇప్పుడు ఆలోచించడానికి. వాళ్ళు చేసింది తప్పు కానప్పుడు నేను చేసేది కూడా తప్పు కాదు.వాళ్ళది ప్రేమ అయితే నాది కూడా ప్రేమే.
నాన్న చిన్నప్పుడు చెప్పిన కథలలోని ప్రేమ నా గుప్పెడంత గుండెల్లో దైర్యం నింపింది. నా ప్రేమ లోని నిజాన్ని, దానివళ్ళ పొందుతున్న అనుభూతినీ నా మనసుకు తెలిసేలా చేసింది.
అనుకున్న విదంగానే నా ఇద్దరి friendsతో ground లో అడుగు పెట్టాను. ఎప్పటిలాగానే Ground అంతా, ఆడుకుంటున్న పిల్లల తో సందడిగావుంది. ముగ్గురం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నడుస్తూ వెళ్తున్నాం. వాళ్ళు చాలా భయపడుతున్నట్టు అనిపించింది. ఇద్దర్ని పిలిచి ఎం పరవాలేదు అన్నటుగా సైగ చేసి ఒక చిన్న నవ్వు నవ్వాను.
ఎదుటవారి గుండెల్లో దైర్యం నింపడానికి మాటలే అవసరం లేదు ఒక చక్కని చిరునవ్వు చాలు అనిపించింది. Plan ని అమలుచెయ్యడం మొదలు పెట్టాం.అప్పటిదాకా పక్క పక్కనే నడుస్తున్న మేము ఒకరి తో ఇంకొకరికి సంబంధమే లేనట్టుగా విడిపోయి ఒకరి తరువాత ఇంకొకరుగా నడుచుకుంటూ వెళ్ళాం.
నిన్న తను వెళ్లిన pole దగ్గరే కొన్ని rings పడేసి వున్నాయి. నెమ్మదిగా నడుచుకుంటూ pole కి దగ్గరగా వెళ్తున్నాము. ఆ pole దగ్గరగా చేరుకోగానే మా ముగ్గురులో ముందు వెళ్తున్న వాడు ఒక్కసారిగా కిందకు ఒంగి ఓ ring తీసుకొని వెనక్కి తిరగ కుండానే మా వైపుగా విసిరాడు.
అప్పటికే రెండో వాడి bag open చేసి పెట్టాం. మొదటి వాడు విసిరిన ring రెండోవాడ్ని దాటుతుండగానే నేను ఒక్కసారిగా పరిగెత్తు కుంటూ వెళ్లి దానిని పట్టుకొని ఆ తెరిచివున్న bag లో పడేసి అదే speed తో ముందు వెళ్తున్న వాడి దగ్గరకు వెళ్ళిపోయాను.
అసలా ఏమి జారగానే జరగనట్టు మా ఇద్దరం ఆలా నడుచుకుంటూ school బయటకు వచ్చేసాం. కాసేపటికి ఆ ముడోవాడు నిదానంగా బయటకు నడుచుకు వచ్చేసాడు.
చుట్టూ వందల మంది వున్నపుడు ఎవ్వరు చూడని సమయం చూసి దానిని తియ్యడం చాలా కష్టం, అందుకే చేసిన వారికి చేసినట్టే తెలియకుండా, ఆలోచించడానికి అవకాశమే లేకుండా ఒక్క క్షణం లో అంత జరిగిపోవాలి అనుకున్నాం అలానే చేయగలిగాం కూడా.. road మీదకొచ్చేసాక ఎదో ప్రపంచాన్ని గెలిచేశామన్నంత ఆనందం తో ఇళ్లకు చేరుకున్నాం. కానీ అనుకోని విదంగా ఆ ring తనకు ఇవ్వక ముందే...
(to be continued next Tuesday....)
ENGLISH:
For me, as a person who always searches for the beauty in the things present around seemed that most charismatic beauty of that evening, so plain. I was literally sweating in the cold breeze. Even in the massive crowd of students leaving the school and their noise, I could hear my heart beating so hard.
For a person like me who even after thinking hundreds of times, can hardly lie. And for a person like me who hates to be in an event of suspicion. It's hard to believe that I am going to steal something, even after knowing that it is wrong.
These thoughts started to occupy the space in my mind. I couldn't leave them behind and move forwards. But still, my heart was in the pleasure of doing something for the one it fell for. So, I closed my eyes and stood still, right where I was, eavesdropping on my heart's words.
I can imagine the happiness on her face playing with the ring. My heart started playing its role. If my wish to do something for her can move me to this instinct, how strong that wish should be.
I know I like her. I love her. but loving to the extent where I could leave the things those I love in my self behind and moving for her was unimaginable.as it was said, "un imaginary things happened to us would be more memorable". now, I started to experience it, and unknowingly started to move forward.
As planned before, I stepped on the playground with two of my friends. The playground, as usual, bustling with the children playing around. We started walking looking into others' faces.
They seemed to be very scared. I called the two and gestured as if it was all okay and signaled them with a smile. It is not the words we speak but the smile we have can really help to fill some one's heart.
We started executing our plan. Till then, we were just walking together but started spreading ourselves and started walking one after the other as if we are watching each of us for the first time in our life. We walked towards the pole, where she had found the ring the day before.
We had seen a few rings near the pole.
We started walking slowly and get closer to the pole. As soon as the one going before the other two reached the pole, all of a sudden bent down took a ring, and threw it back without even facing back.
As we have happened to open the bag of the second person earlier, I started running to catch the ring that was almost passed ahead of the second one and put it into the bag. At the same pace, I reached the first one and we started walking so smoothly as if nothing happened.
We came out of the school courtyard with a smile filled with confidence that can only be seen on a face who really conquered the world.
In a crowd of hundreds of children, it's hard to figure out the right time to steal something without them being mindful of it.so we thought to execute our plan just in a blink of an eye, we could do as we thought. But I could never think of happening this before giving it to her.
As the first one passed the tossed ring, I ran into it, grabbed it, and dropped it in the open bag, and walked to the front with the same speed. The two of us walked out of the school as if nothing had actually happened latter we slowly walked out for a while.
When there are hundreds of people around, it becomes very difficult to see the time and pick it up without knowing to anyone, so we thought it should have happened in a single moment without even having a chance to think.
But I never thought this would happen before the ring was given to her.
(to be continued next Tuesday....)
HINDI(translation):
मेरे आस-पास की दुनिया में, हर वस्तु में सुंदरता की तलाश, यहां तक कि उस दिन की सबसे सुंदर प्रकृति इतनी सादे लग रही थी।
ठंडी हवा में भी पसीना। कई दंगों में भी, दिल उतना ही धड़कता है जितना कि कानों में सुना जा सकता है।
स्कूल के बाद, मैं जो भी कदम उठाता हूं, हर सवाल कल मेरे दिमाग में आता है। मैं और क्या करना चाहता हूँ ?? प्यार के लिए, जिस लड़की से मैं प्यार करता हूँ उसके लिए, जो चीज़ मुझे खुद में पसंद है उसे एक तरफ रख कर फिर से सोचने की क्या ज़रूरत है? उनकी मुस्कुराहट उस रिंग के साथ खेलने में खुश दिखाई दी।
उसके लिए कुछ करने की उम्मीद मुझे इतनी दूर ले गई है कि आशा कितनी बड़ी हो गई होगी। मुझे पता है कि मैं खुद को पसंद करता हूं। मैं प्यार को जानता हूं, लेकिन अब मुझे पता है कि मैं उसके लिए भी उसे पसंद करना चाहता हूं।
हालाँकि, अगर भगवान कृष्ण सोचते हैं कि रुक्मिणी को उठा लिया जाए या जब भगवान राम को लगता है कि भगवान शिव ने धनास को तोड़ दिया है, तो अब मुझे लगता है कि मेरे लिए यह गलत नहीं है कि उन्होंने वह किया जो गलत नहीं था।
मेरे पिता द्वारा बताई गई कहानियों के प्यार ने एक बच्चे के रूप में मेरे दिल को साहस से भर दिया। इसने मेरे मन को मेरे प्यार के तथ्य और उससे होने वाले एहसास से अवगत कराया।
उम्मीद के मुताबिक मैंने अपने दो दोस्तों के साथ मैदान पर कदम रखा। ग्राउंड हमेशा की तरह, खेलने वाले बच्चों के साथ हलचल। हम तीनों एक दूसरे का आमना-सामना करते हुए चल रहे हैं। वे बहुत डरे हुए लग रहे थे। मैंने उन दोनों को बुलाया और इशारा किया कि यह ठीक है और एक छोटी सी हंसी दी।
सामने वाले लोगों के दिलों को भरने के लिए शब्दों की ज़रूरत नहीं थी, एक साफ-सुथरी मुस्कुराहट थी। हमने योजना को लागू करना शुरू कर दिया। तब तक, हम साथ-साथ चल रहे थे, अलग हो गए जैसे कि हमारा एक-दूसरे से कोई संबंध नहीं है, और एक के बाद एक चला गया। पोल के पास कुछ छल्ले थे जहां वह कल गया था। हम धीरे-धीरे चलते हैं और ध्रुव के करीब पहुंचते हैं।
जैसे ही वह पोल के पास पहुंचा, हम तीनों के सामने वाला आदमी अचानक झुक गया, एक अंगूठी ली और उसे बिना पीछे मुड़े वापस फेंक दिया। हमने पहले ही दूसरा इस्तेमाल किया हुआ बैग खोला है। जैसा कि पहले आदमी द्वारा फेंकी गई अंगूठी ने दूसरे को पार किया, मैंने एक बार दौड़ा, उसे पकड़ा, खुले बैग में खिसकाया और उसी गति से आगे जाने वाले की ओर चला। हम दोनों स्कूल से बाहर चले गए जैसे कि वास्तव में कुछ भी नहीं हुआ था।
उत्तरार्द्ध धीरे-धीरे थोड़ी देर के लिए बाहर चला गया। जब आसपास सैकड़ों लोग होते हैं, तो समय को देखना बहुत मुश्किल हो जाता है और यह जाने बिना कि उन्होंने क्या किया है, इसलिए हमने सोचा कि यह एक ही पल में हुआ होगा, यहां तक कि सोचने का मौका भी नहीं मिला। .लेकिन उसने कभी नहीं सोचा था कि रिंग को दिए जाने से पहले ऐसा होगा .....
(to be continued next Tuesday....)
MANY MORE HAPPY RETURNS OF THE DAY RA
ReplyDeletethanks ra
DeleteNice..👏
ReplyDeletethank u very much
DeletePerfect planning 🤣🤣😂😂
ReplyDeletehahaha thank u
DeleteHappy birthday bro....manchi writer vunnaru neelo
ReplyDeletethank u bro.. thank u very much
DeleteFantastic friend 🙏🙏🙏
ReplyDeletethanks for the compliments frndu..
DeleteWish you a Many More Happy Birthday to you Bro...😍🎂❤
ReplyDeletethank u bro..
DeletePerfect Writer Very Good Luck to your Future..
ReplyDeletethank u ..thanks for ur support..
DeleteMany...many more happy returns of the day anna...😍😍
ReplyDeletethank u..very much
DeleteWish you many more happy returns of the day and wish to have bright future
ReplyDeletethank u very much dear..
DeleteMany more happy returns of the day.. 🎉🎊🎆
ReplyDeletethank you very much..
DeleteKeep Gng Dlngg🖤
ReplyDeletesure drlng
DeleteBelated Happy Birthday bro
ReplyDeleteNice one bro
ReplyDeletethank u bro..
DeleteHi nice one !
ReplyDeleteHere is my blog link
https://rebabewarely.blogspot.com/2020/07/no-cooking-milkmaid-mango-kulfi.html?m=1